బాల కార్మికులను పనిలో పెట్టుకోకూడదు : ఎస్సై లెనిన్
బాలానగర్ / నేటి ధాత్రి
బాల కార్మికులను పనిలో పెట్టుకోకూడదని ఎస్సై లెనిన్ శనివారం అన్నారు. మండల కేంద్రంలో శ్రీరంగ బెంగళూరు అయ్యంగార్ బేకరీ యజమాని రాకేష్.. కోయిలకొండ మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన చెందిన 18 సంవత్సరాలు నిండని ఓ బాలుడిని పనిలో పెట్టుకోవడంతో.. చైల్డ్ లేబర్ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
