వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ అసెంబ్లీ న్యాల్కల్ మండలంలోని ముంగి గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఆదిలక్ష్మి ఆశ్రమములో జరుగుతున్నా వారహిదేవి నవరాత్రి మహోత్సవులో శుక్రవారం ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆశ్రమ పిఠాధిపతి శ్రీశ్రీశ్రీ దేవగిరి మహారాజ్ ఆశీస్సులు తీసుకోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది.