వేల్టూరలో పేపర్ ప్లేట్స్ కేంద్రన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తూడి
వనపర్తి నేటిదాత్రి .
పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో దిండు ధర్మేందర్ శ్రీరాములు ఏర్పాటు చేసుకున్న పేపర్ ప్లేట్ తయారీ కేంద్రాన్ని వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి ప్రారంభించారు
చదువు పూర్తిచేసుకుని ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తూనే పేపర్ ప్లేట్స్ కేంద్రాన్ని ఉపాది కొరకు ఏర్పాటు చేసుకున్న యువకులను ఎమ్మెల్యే అభినందించారు ఎమ్మెల్యే వెంట వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి మాజీ సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి బాల చంద్రయ్య, వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు
