ఆశాడ ఏకాదశి ద్వాదశ ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఆశాడ ఏకాదశి ద్వాదశ ఉత్సవాలను పురస్కరించుకొని ఆర్య వైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో రుక్మిణి పాండురంగ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు ఈ సందర్బంగా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు బెజుగం, రాజ్ గోపాల్, ప్రధాన కార్యదర్శి నామ రవికిరణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లాడి నర్సింలు, మాజీ కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ వెంకటేశం, వ్యాపరవెత్త అల్లాడి వీరేశం, కల్వ చంద్రశేఖర్, తదితరులు ఎమ్మెల్యే గారిని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు ఎస్సి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజీ పట్టణ అధ్యక్షులు మోహిద్దీన్,యువ నాయకులు మిథున్ రాజ్,ఎస్సి సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప, చిన్న రెడ్డి, రాజేందర్ రెడ్డి, దీపక్,రాథోడ్ భీమ్ రావ్ నాయక్, మోహన్ చౌహన్, విజయ్ రాథోడ్ తదితరులు.