బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణం వతన్ బాగ్ గడి కి చెందిన ఖదీర్ గారి సతీమణి మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం వారి నివాసానికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
