శ్రీ లక్ష్మీ పూజ కార్యక్రమలలో పాల్గొన్న ఎమ్మెల్యే చైర్మన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
దీపావళి పండగ సందర్భంగా పట్టణంలోని ప్రముఖల ఆహ్వానాలకు మేరకు శ్రీ లక్ష్మీ పూజ కార్యక్రమలలో పాల్గొన్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి
మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్ పెంటా రెడ్డి జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం
పాక్స్ చైర్మన్ మచ్చెందర్ మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్ నాయకులు ప్రభు పటేల్,నర్సింలు మిథున్ రాజ్ ఫయాజ్ తదితరులు.
