రహ్మత్ నగర్ డివిజన్ ఉపఎన్నిక ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే
◆:- జహీరాబాద్ కొన్నిటి మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి. మాగంటి సునీత గోపినాథ్ గారి గెలిపే లక్ష్యంగా రహ్మత్ నగర్ డివిజన్ లోని శ్రీ రామ్ నాగర్ బస్తీలలో గడప గడప తిరుగుతూ బి.ఆర్.ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరిన శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు బండి మోహన్, మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్,యువ నాయకులు మిథున్ రాజ్,సీనియర్ నాయకులు బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
