వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలిపిన మహేందర్ శంకర్ పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జీ, గీతారెడ్డి & డాక్టర్ రామచంద్ర రెడ్డి వివాహ వార్షికోత్సవం & డాక్టర్ రామచంద్ర రెడ్డి 80వ పుట్టిన రోజు సందర్భంగా వారి నివాసానికి వెళ్లి శాలువా పూలమాలలతో శుభాకాంక్షలు తెలిపి వారి ఆశీర్వాదం తీసుకున్న ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ యువ సీనియర్ నాయకులు కప్పడ్ మహేందర్ పిసిసి సెక్రటరీ org ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు శంకర్.పటేల్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎక్స్ ఎమ్మెల్యే గీతారెడ్డి వారి కుటుంబ సభ్యులను ధన్యవాదాలు తెలిపారు,