రీజినల్ అధ్యక్షుడిగా లింగంపల్లి రాజేశ్వరరావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం- హెచ్ 58 రీజినల్ కమిటీ నూతన కార్యవర్గాన్ని యూనియన్ వ్యవస్థాపకులు, గౌరవ అధ్యక్షులు కోడూరి ప్రకాష్ జెన్ కో అధ్యక్షులు ఎలకంటి రగోత్తం గార్ల ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటుచేసి ఎన్నుకోవడం జరిగింది.
2026-2027 సంవత్సరానికి క్రింద పేర్కొన్న విధంగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాబితా
రిజినల్ అధ్యక్షుడి
లింగంపెల్లి రాజేశ్వర్ రావు
కార్యనిర్వహక అధ్యక్షులు
మామిండ్ల నాగరాజు
ప్రాంతీయ కార్యదర్శి
సూర నరేందర్ ఉపాధ్యక్షులు
అదనపు కార్యదర్శి
సహాయ కార్యదర్శులు
జాయింట్ సెక్రటరీలు
ఆర్గనైజింగ్ సెక్రటరీలు
ప్రచార కార్యదర్శులు
రిజినల్ కోశాధికారి
నడిపెల్లి మాధవరావు
కార్యవర్గ సభ్యులు
లు ఎన్నికయ్యారు
ఈ కార్యక్రమంలో జెన్కో కార్యదర్శి ముత్యాల రాంబాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టపాక కిరణ్ ఉపాధ్యక్షులు బుర్ర కుమారస్వామి, జెన్ కో వర్కింగ్ ప్రెసిడెంట్ కె. కాంతయ్య, సహాయ కార్యదర్శి . శ్రీనివాస్ తోట మల్లిక్, లక్కం విజేందర్, తాల్ల శ్రీను తీగల తిరుపతి రావు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సమావేశ అనంతరం నూతనంగా ఎన్నికైన రీజనల్ బాడీ సభ్యులను ఇంచార్జి చీఫ్ ఇంజనీర్ కి అన్ని విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్లకు, విజిలెన్స్ అండ్ ఫాక్టరీ మేనేజర్ లకు పరిచయం చేయడం జరిగింది
