ఏ టి సి. ఐటిఐ. కళాశాలలో కార్మిక దినోత్సవ వేడుకలు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..
తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో. ఏ టి సి. ఐటిఐ. కళాశాలలో మే.డే కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రభుత్వ విప్. వేములవాడ శాసనసభ్యులు. ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కరీమా అగ్రవాల్. హాజరైన ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ అధికారులు పాల్గొని. మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ.. మండలంలోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ .AND. ఐటిఐ కళాశాల వారు ఏర్పాటు చేసిన. మే. డే. కార్యక్రమంలో పాల్గొని. ప్రపంచ కార్మికుల పోరాటపటిములతో జరిగిన సందర్భంగా గుర్తు చేస్తూ ప్రపంచ మే.డే .కార్మిక వేడుకలలో పాల్గొని అందరికీ మే. డే .కార్మిక. దినోత్సవ. శుభాకాంక్షలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. ప్రభుత్వ అధికారులు ఐటిఐ. ఏ టి సి. కళాశాల వారు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగి.తే.సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్ర చారి. పోలీస్ సిబ్బంది ప్రజలు. కార్మికులు.తదితరులు పాల్గొన్నారు.
