కేంద్రీయ విద్యాలయ ఝరాసంగం – ఇన్వెస్టిచర్ కార్యక్రమం ఘనంగా నిర్వహణ.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం, 2025 ఆగస్టు 2 పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఝరాసంగంలో 2025–26 విద్యా సంవత్సరానికి నియమితులైన విద్యార్థి నాయకులకు గౌరవం తెలిపే ఇన్వెస్టిచర్ కార్యక్రమంను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యత గల స్వభావం పెంపొందించడాన్ని లక్ష్యంగా చేసుకుంది.