కెసిఆర్ క్రికెట్ టోల్ ఫ్రీ ప్రారంభం జిల్లా అధ్యక్షులు తోటఆగయ్య….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ జిల్లాస్థాయిలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం ఈనెల .10.వ .తారీకు నుండి ప్రారంభోత్సవం జరుగుతుంది కావున జిల్లా నలుమూలల నుండి గ్రామీణ యువ క్రీడాకారులు అందరు పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే. జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోటఆగయ్య మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి .25. సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా . మన.తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. పేరుతో. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల స్థానిక శాసనసభ్యులు కేటి రామారావు ఆధ్వర్యంలో నిర్వహించ.బోతున్న కెసిఆర్ క్రికెట్ టోర్నమెంట్ జిల్లా వ్యాప్తంగా జరుగుతుందని. తెలియజేస్తూ .గ్రామీణలో ముఖ్యంగా యువతను ప్రోత్సహిస్తూ క్రీడలో మరింతంగాఉత్సాహంగా రాణిస్తూ. ముందుకు ఎదగాలనిఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని. ఇందులో పాల్గొంటున్న క్రికెట్ జట్లకు. చుట్టుపక్కల 12 మండల గ్రామాల యువకులు రెండు మున్సిపాలిటీల యువకులు. పాల్గొంటారని. ముందుగా 32 జట్లు పాల్గొంటారని. తర్వాత.16. తరువాత. 8 జట్లు. తర్వాత సూపర్ సిక్స్. తర్వాత రన్నర్. విజేతలుగా. పోటీల్లో పాల్గొంటారని. తదుపరి జరిగే ఆఖరి తుది పోరులో విజేతగా నిలిచిన జట్టుకు. 50.వేల నగదు పురస్కారం. రన్నర్ ఆఫ్. జట్టుకు. 25. వేల రూపాయలు. ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ టోర్నీలో పాల్గొనే జట్టులకు ప్రత్యేకంగా క్రీడ వస్తువుల పాటు. డ్రెస్సులు. శివుడు తదితర క్రీడా వస్తువులు. క్రీడాకారులకు అందజేయడం జరుగుతుందని. ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. BRS. పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు రాజన్న. తంగళ్ళపల్లి ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు. పడిగలరాజు. జిల్లెల్ల మాజీ సర్పంచ్ మాట్లమధు. అంకారపురవి. పాక్స్. చైర్మన్ బండి దేవదాస్. వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి. గోపాల్ రావు. బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు. క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు
