వనపర్తి లో ప్రభుత్వ ఇళ్ల స్థలాలు రాని పేద విలేకరుల కు న్యాయం చేయాలి…

వనపర్తి లో ప్రభుత్వ ఇళ్ల స్థలాలు రాని పేద విలేకరుల కు న్యాయం చేయాలి

వనపర్తి నేటిదాత్రి

వనపర్తి లో బ్లాక్ మెయిల్ విలేకరుల వల్ల నిజాయితీగా పనిచేసే విలేకరులకు చెడ్డ పేరు వస్తుందని నిజాయితీపరు ప్రజలు అంటున్నారు గతంలో కొత్తకోట రోడ్డులో ఒక హోటల్లో ఒక విలేకరి ని యువకులు చితక బాదినట్లు అప్పట్లో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయినట్లు తెలిసింది చట్టంలో అందరు సమానులేనని చట్టాన్ని కోర్టును గౌరవించాలని చట్టానికి చుట్టం ఎవరు కాదని తప్పు చేస్తే కోర్టులో నిలబడాల్సిందేనని పలువురు అంటున్నారు వనపర్తి చందాపూర్ రోడ్డులో శ్రీనివాసపూర్ శివారులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 55 సర్వే నెంబర్లు వనపర్తి విలేకరులకు పట్టాలు పంపిణీ చేసింది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విలేకర్ల సంఘాల నేతల సిఫారస్ చేసినవారికి ఇళ్ల స్థలాలు కేటాయించార ని జిల్లా బీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి మాజీ మున్సిపల్ చైర్మన్ వాకిటి శ్రీదర్ అప్పట్లో పత్రిక ప్రకటన చేశారు కొంతమంది విలేకరులకు తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వంలో విలేకరులకు రాజనగరం జర్నలిస్టు కాలనీలో ఇళ్ల స్థలాల పట్టాలు పొందారని తెలిసింది కొందరు జర్నలిస్ట్ కాలనీలో విలేకరులు ఇల్లు నిర్మించుకున్నారు చిట్యాల రోడ్ లో కొంతమంది విలేకరులకు బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ లో పొందినట్లు ప్రభుత్వ ప్లాట్లు డబుల్ బెడ్ రూమ్ పొందని నిరుపేద విలేకరులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం నుండి దాదాపు 40 మంది విలేకరులు ప్రభుత్వ పరంగా ఇళ్ల స్థలాలు పొందని వారు ఉన్నట్లు తెలిసింది టిఆర్ఎస్ ప్రభుత్వం లో అప్పట్లో నిరుపేద విలేకరి రమేష్ అప్పటి కలెక్టర్ ఇళ్లస్థలం కేటాయింనందుకు వనపర్తి కలెక్టర్ ప్రజావాణిలో అప్పటి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఫిర్యాదు చేశారు వివిధ దినపత్రికలలో వార్త పబ్లిష్ ఆయనది అప్పట్లో విలేకరులు రమేష్ సీనియర్ జర్నలిస్ట్ పోలిశెట్టి బాలకృష్ణ శ్రీనివాస్ మరి కొందరికి ఇళ్ల పట్టాలు మాజీ మంత్రి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పట్టాలు ఇచ్చారు వనపర్తి లో విలేకరుల సంఘాలు ఐకమత్యం లేనందు వల్ల నిజాయితీగా పనిచేసే విలేకరులకు గుర్తింపు లేకుండా పోయిందని పలువురు అంటున్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విలేకరుల సంఘాల నేతల విలేకర్ల పేర్లు సిఫారస్ మేరకు శ్రీనివాసపూర్ లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఇళ్ల స్థలాలు పట్టాలు అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిందని అప్పట్లో విలేకరుల సమావేశంలో పత్రికా ప్రకటనలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది . 55 సర్వే నెంబర్లు కొంతమంది విలేకరులు ఇళ్ల స్థలాల పట్టాలు కేటాయించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే ఎన్నికల ముందు విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు విలేకరులకు అందరికీ వనపర్తి ఎమ్మెల్యే గా తూడి మెగా రెడ్డి విజయం సాధించిన తర్వాత ఇళ్ల స్థలాలు రాని విలేకరుల అందరికీ ఇళ్ల స్థలాలు రావడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అప్పట్లో ప్రచారం జరిగింది వనపర్తి లో ఇళ్ల స్థలాలు గాని ప్రభుత్వ హెల్త్ కార్డులు జిల్లా కలెక్టర్ డి పి ఆర్ ఓ ద్వారా కమిటీ ఏర్పాటుచేసి విలేకరిగా పని చేస్తున్నారా లేదా అని గుర్తించి విచారణ చేసి విలేకరులకు న్యాయం చేయాలని పలువురు విలేకరులు ఎలక్ట్రాని ప్రింట్ మీడియా విలేకరులు అంటున్నారు వనపర్తి లో పేద విలేకరులు ఇళ్ల స్థలాలు పొందని విలేకరులు ఉన్నారని వారిని గుర్తించాలని పలువురు విలేకరులు అంటున్నారు గతంలో ఇళ్ల స్థలాలు తెల్ల రేషన్ కార్డ్ ఆధారంతో పొందిన విలేకరులు ఉన్నారని వారు ఇళ్ల పట్టాలు పొందారని విలేకరులు అంటున్నారు ప్లాట్లు రాని విలేకరులకు కాంగ్రెస్ ప్రభుత్వం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి స్పందించి ప్లాట్లు రాని పేద విలేకరులకు న్యాయం చేయాలని ప్లాట్లు రాణి విలేకరులు అంటున్నారు ప్లాటు రాని జర్నలిస్ట్ హైదరాబాద్ ముఖ్యమంత్రి ప్రజా భవన్ లో దరఖాస్తు ఇచ్చినట్లు తెలిసింది రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ సిఫార్సు చేసిన లెటర్ వనపర్తి ప్రజావాణి జిల్లా కలెక్టర్ కార్యాలయం వనపర్తి లో జర్నలిస్ట్ ఇచ్చారని తెలిసింది ఇప్పటివరకు కూడా సమస్య పరిష్కార కాలేదని జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version