కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అoకారం మహేష్ మరియు నాయకుల ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంకారపూమహేష్ మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బహిరంగ చర్చకు రావాలని నిన్న జరిగిన సంఘటనలో మాజీ సర్పంచ్ రవి మాపై లేనిపోని అబద్దాలతో ఆరోపణ చేసి చర్చకు రావాలని చెప్పడం సిగ్గుచేటని తెలియజేస్తూ గతంలో నీవు సర్పంచ్ గా చేసిన సందర్భంలో మండలంలో ఏర్పాటుచేసిన వైకుంఠధామము కావచ్చు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కి నీవు ఆరు లక్ష రూపాయలు చందా రాస్తే మీ శిలాఫలకం ఎలా తొలగించారని.అలాగే నీవు చేసిన .ప్రభుత్వకాంట్రాక్టు వ్యవస్థలో.నీవుఏమీ. ఆశించకుండానే .నీవు పనులు చేసావా. నాకు సంబంధించినఆస్తులు అమ్ముకొని గ్రామ అభివృద్ధికి పెట్టినానుఅనిచెప్పినావు. నీవు అమ్ముకున్న ఆస్తులు ఎలా సంపాదించుకున్నావు మీ తాత ముత్తాతలు మీ అమ్మ నాన్నలు ఏమైనా సంపాదించి పెట్టారా నీవు సర్పంచి పదవి కాలంలో అధికారంలో ఉండి అధికార దుర్వినియోగం చేసావా. తంగళ్ళపల్లి గ్రామ ప్రజలందరికీ తెలియాల్సి ఉందని మీరు గ్రామంలో బహిరంగ చర్చకు సిద్ధమా ఎప్పుడు ఏ టైం అయినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని.గ్రామంలో అంబబాయి.ఉత్సవాల్లో డబ్బులు వసూలు చేసి వాడుకున్నాముమాపై లేనిపోని ఆరోపణలు చేసినావు.వాటిని నిరూపించగలవా.ఎంత ఖర్చవుతుందోనీకు తెలుసా నీ ఇంటి ముందే ఉంటే ఎప్పుడైనా రూపాయి ఖర్చు చేశావా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో గణపతి చందాలు తీసుకొని.వాడుకున్నావని అంటున్నావు గణపతి విగ్రహాలు కొనిచ్చిన చరిత్ర మాది అని. కరోనా సమయంలో మానత్వంతో చేసిన సేవలు నిజం కాదా మేము సేవ చేస్తే నీవు విమర్శలు చేసిన నిజం కాదా.గ్రామంలో వార్డ్ మెంబర్ గా పాలకవర్గంలోపనిచేసిన అనుభవం మా కుటుంబానికి ఉందని అలాగే ఊరి అభివృద్ధికి ఏమి చేశారని మీరు అనడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని వేసవికాలంలోనీటి ఎద్దడి దృష్ట ఇందిరానగర్ కాలనీవాసులు సర్పంచ్ హోదాలో ఉన్న మిమ్మల్ని అడిగితే నాకు మీరు ఓట్లు వేయలేదు అని మహిళలను.కించపరిచింది మీరు.కాదాగతంలో రామాలయంలో విగ్రహాలను రామడుగు నుంచి తీసుకువచ్చి రామాలయానికి ఇచ్చింది నిజం కాదా విగ్రహాలు తీసుకువచ్చి గుడిలో నెలకొల్పిన కుటుంబం మాది అని అలాగే. తంగళ్ళపల్లి మార్కండేయ.టెంపుల్ కి ఏమి ఇచ్చారని మీరు అంటూ ఉంటే గతంలో మా కుటుంబం నుంచే మార్కండేయ గుడికి సంబంధించిన గేట్లను మా తల్లిదండ్రులు తాత లు.చేయించడం జరిగిందని. కొన్ని రోజుల క్రితం మొదటిసారిగా బహిరంగ చర్చకు రావాలని పిలవడం జరిగిందని దానికి మీరు రాకపోగా క్రితం జరిగిన సర్పంచి ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రస్టేషన్కు గురై మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నావని. నీవు ఇంకా ఎదగాలని వెటకారంగా మాట్లాడుతున్నావు అని. మమ్మల్ని కించపరిచే విధంగా భాషమాట్లాడుతున్నామని. రాజకీయంలో మా ఎదుగుదలను చూడలేక మాపై లేనిపోని ఆరోపణలు.అబద్ధాలు .ప్రచారం చేస్తున్నామని నువ్వు ఎదిగింది గోరంత మేము.ఎదిగేది కొండంత ఉందని. మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు నకుఅధిష్టానంమా.పార్టీ నాయకులఆదేశాను ప్రకారం పనిచేశామే తప్ప ఎవరిపై అబద్ధాలు ప్రచారం అబాండాలువేసేపని చేయలేదని నీవు రావణాసురుడి అటువంటి.వానివని పీడ వదిలించిప్రజల నిన్ను తిరస్కరించారని ఇక తంగళ్ళపల్లి గ్రామంలో లక్ష్మి రాజ్యమే ప్రజలు తీర్పు ఇచ్చారని.ప్రజలు ఇచ్చిన తీర్పు శిరీషవహిస్తామని. గతంలో నువ్వు చేసిన గ్రామపంచాయతీ భవన నిర్మాణం ఏ విధంగా నిర్మించావో.ప్రజలందరికీ తెలుసునని కనీసం వృద్ధులు వెళ్లలేని పరిస్థితిలో పైన నిర్మించావని నీవు చేసిన గతంలో ప్రభుత్వపరంగా ప్రతి పనిపైదానిపైమా దగ్గర ఆధారాల తో సహా ఉన్నాయని. రాజకీయంగా ఎవరైనా పైకి ఎదగడానికి తోడ్పాటును అందించాలి తప్ప అబద్ధాలతో ప్రచారం చేస్తూ ఎదుటి వాళ్లపై విమర్శలు నిందలు వేయరాదని. నీవు నిర్మించిన గ్రామపంచాయతీనిభవనాన్ని ప్రారంభించడానికి మా నాయకుల చుట్టుతిరిగినావు అందరికీ తెలుసునని దానిపై నీకు నోటీసులు ఏం జరిగిందో తంగళ్ళపల్లి గ్రామ ప్రజలందరికీ తెలుసునని. ఇక ముందైనా జాగ్రత్తగా వివరించాలని మీరు అవినీతి పనులు చేస్తూ ఉంటే గ్రామంలో ప్రజలు ఊరుకునే ప్రసక్తే లేదని నీవు ఒక మాట చెప్పినావుఅభివృద్ధిలో పాలుపంచుకుంటాననిదానికి ఎవరుఅడ్డురారని. ఇక ముందైనా ఆరోపణలు చేయడం మానుకోవాలని లేనియెడల ప్రభుత్వం నాయకులు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమి జరుగుతుందో గ్రహిస్తున్నారని తంగళ్ళపల్లి గ్రామంలో జరుగుతున్న ప్రతి సంఘటనపై గ్రామ ప్రజలు గాని నాయకులు గాని ప్రజాప్రతినిధులు గాని అందరూ గ్రహిస్తున్నారని నీ చుట్టూ ఉండే నాయకులే నీవారుసరైన సమయంలో సరియైన గుణపాఠం చెబుతారని ప్రజాక్షేత్రంలో అందరూ ఒకటేనని గ్రహించాలని గ్రామంలో అందరం కలిసి అభివృద్ధిలో ముందుండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకపై ఆరోపణ చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి పాత్రికేయుల సమావేశంలో. నియోజకవర్గ కాంగ్రెస్.పార్టీ ఇన్చార్జి యూత్ నాయకులు చుక్క శేఖర్. ఎగుర్లప్రశాంత్. అభి. సాయి కృష్ణ. పయ్యావుల శ్రీనివాస్. అభినయ్. మనీ. స్వామి. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
