కొల్లూరులో ఇందిరమ్మ చీరల పంపిని :
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపట్టినా కార్యక్రమములో బాగంగా కొల్లూరులో ఇందిరమ్మ చీరాల పంపిని కార్యక్రమాన్ని చెపట్టారు ఇట్టి కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ అధికారులు,పెద్దల అధ్వర్యం లో జరిపించారు…ఇట్టి కార్యక్రమములో గ్రామ పెద్దలు నందు పాటిల్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, యాప్ఏ అధికారి చింతలగట్టు సుబాకర్, మహిళా సంగాల సిఏ మరియమ్మ, విఓ నాయకురాలు శివానంద,బుజ్జమ్మ,నాయకులు ఎం విష్ణు,బీరప్ప,ఈశ్వర్, సంగమేష్,శేఖర్,బాబీ పాటిల్,జీవన్ మరియు గ్రామ పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
