మూడు నిమిషాల్లోనే అమ్మవారి సన్నిధికి..

మూడు నిమిషాల్లోనే అమ్మవారి సన్నిధికి..

ఒకప్పుడు నాసిక్‌లోని ‘సప్తశృంగి దేవి మాత’ దర్శనం అంటే భక్తులకు ఆయాసం, అలసట తప్పనిసరిగా ఉండేది.

  • రైలులాంటిదే…అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్

    కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..

    బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల

    జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ

    డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..

    బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..

    ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..

    మైదాపిండికి ప్రత్యామ్నాయం

    షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు

    చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌‌ను రక్ష

    ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!

    స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్

    పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..

    అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్

    కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..

    బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల

    జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ

    డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..

    బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..

    ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..

    మైదాపిండికి ప్రత్యామ్నాయం

    షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు

    చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌‌ను రక్ష

    ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!

    స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్

    పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..ఒకప్పుడు నాసిక్‌లోని ‘సప్తశృంగి దేవి మాత’ దర్శనం అంటే భక్తులకు ఆయాసం, అలసట తప్పనిసరిగా ఉండేది. కానీ అత్యాధునిక ‘ఫ్యూనిక్యులర్‌ ట్రాలీ’ రాకతో, భక్తులు కేవలం మూడు నిమిషాల్లోనే అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు. సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య సముద్ర మట్టానికి సుమారు 4,659 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శక్తిపీఠానికి చేరుకోవాలంటే సుమారు 500 మెట్లు ఎక్కడం తప్పనిసరి. అయితే భక్తుల సౌకర్యార్థం ‘ఫ్యూనిక్యులర్‌ ట్రాలీ’ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది గాలిలో ఊగిసలాడే రోప్‌వే కాదు.

కొండ వాలును ఆనుకుని ఉన్న రైలు పట్టాలపై, 36 డిగ్రీల నిటారు కోణంలో సాగే ఒక ఇంజనీరింగ్‌ అద్భుతం. ఇందులో ప్రయాణిస్తూ అద్దాల కిటీకీ లోంచి కిందకు చూస్తే… లోయలు, కనుచూపు మేరలో పరుచుకున్న పశ్చిమ కనుమల అందాలు కనువిందు చేస్తాయి. ఈ శక్తిపీఠానికి కాలినడకన మెట్లు ఎక్కడానికి గంట సమయం పడితే, ట్రాలీ మూడు నిమిషాల్లో చేరుస్తుంది. ట్రాలీ దిగిన తర్వాత కేవలం ఇరవై మెట్లు ఎక్కితే నేరుగా అమ్మవారిని దర్శించుకోవచ్చు.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version