-
-
నేడు ఎస్ఆర్‌హెచ్ Vs ఎల్ఎస్‌జే మ్యాచ్.. వరణుడి ప్రభావం ఉంటుందా?
-
హైదరాబాద్ వేదికగా నేడు సన్‌రైజర్స్‌తో లఖ్‌నవూ జట్టు తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వరణుడు ఆటంకం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్
కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..
బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల
జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ
డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..
బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..
ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..
మైదాపిండికి ప్రత్యామ్నాయం
షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు
చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌ను రక్ష
ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!
స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్
పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..

సన్‌రైజర్స్ హైదరాబద్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ల మధ్య జరిగే మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్‌లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఆట జరిగే సమయంలో 50 శాతం వర్షం పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత కూడా దాదాపుగా అలాగే ఉండే అవకాశముంది. ఎస్ఆర్‌హెచ్‌కు ఇది మూడో మ్యాచ్ కాగా.. ఎల్ఎస్‌జీకి రెండోది. లఖ్‌నవూ ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. రిషభ్ పంత్ నాయకత్వంలోని ఆ జట్టు.. రాబోయే మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసి సీజన్‌లో తొలి విజయాన్ని నమోదుచేయాలని చూస్తోంది. ఇక ఎస్ఆర్‌హెచ్ విషయానికొస్తే.. ఆ జట్టు ఒక మ్యాచ్ గెలిచి, మరో మ్యాచ్ ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. సొంతగడ్డపై జరుగుతున్న పోరులో మరో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మరింత పైకి ఎగబాకాలని హైదరాబాద్ ఉవ్విళ్లూరుతోంది.