పొలాల అమావాస్య శుభాకాంక్షలు
తహసిల్దార్ ఆడే కమల్ సింగ్
మంచిర్యాల,నేటి ధాత్రి:
పొలాల అమావాస్య సందర్భంగా కుంటాల తహసిల్దార్ ఆడే కమల్ సింగ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ముందుగా తహసిల్దార్ కమల్ సింగ్ నూతన వస్త్రాలను ధరించి వారి ఎద్దులను శుభ్రం చేసి అందంగా ముస్తాబు చేసి అలంకరించారు.అలాగే వాటికి ప్రత్యేక పూజలు చేసి వ్యవసాయ రైతులకు తమ పొలాల్లో పండించిన పంటలకు భూమాతకు కృతజ్ఞతలు తెలిపారు.