బొగ్గుగనుల పై ఘనంగా మేడే వేడుకలు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి డివిజన్ లోని బొగ్గుగనుల్లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. సింగరేణి కేటీకే 5 వ గని క్వాలిటీ డిపార్ట్మెంట్ ఆవరణలో ఏఐటీయుసీ కేటీకే క్వాలిటీ ఫిట్ సెక్రెటరీ ధారపోశయ్య, కార్తీక్ ఆధ్వర్యంలో ఎర్రజెండా ఆవిష్కరించి మేడే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది
