మొగుళ్ళపల్లిలో గండ్ర ఘన జన్మదిన వేడుకలు

ప్రజలు మెచ్చిన నాయకు డు పేదలకు ఆత్మీయుడు. గండ్ర ఘనంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకలు.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని బి ఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రజలు మెచ్చిన నాయకుడు పేదలకు ఆత్మీయుడుఅన్నా అంటే నేనున్నా అని పలికే గ్రేట్ పొలిటిషన్ లీడర్ గండ్ర వెంకటరమణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా బి ఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరై చిన్న పిల్లలతో కలిసికేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు 100 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన బిఆర్ఎస్ నాయకులు వారు మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ పనులు మాజీ ఎమ్మెల్యేగండ్ర వెంకటరమణారెడ్డి తన హయాములు జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు గత రాష్ట్ర ప్రభుత్వం నుండి 168 కోట్లు మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు సింగరేణి కార్మికులకు క్వార్టర్స్ సింగరేణి ఏరియాలో కార్మికుల ఇబ్బందులను గమనించి గత ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సుమారు 1000 కార్మికులకు క్వార్టర్స్ కొత్తగా నిర్మాణానికి కృషి చేశారు నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్ మంజూరు చేయించడం మరి ఇంటింటికి కులాయి ద్వారా మంచినీటి సరఫరా అందేలా చర్యలు తీసుకున్నారు ముఖ్యంగా మొగుళ్లపల్లిమండలానికి సిసి రోడ్లు గాని కొత్త గ్రామపంచాయతీలు రైతు వేదికలు అంగన్వాడీ బిల్డింగులు ప్రభుత్వం బిల్డింగ్స్ కుల సంఘాలకు కమిటీ కార్యాలయాలుఅనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడంతో పాటు తన సొంత జిఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారాకూడా సామాజిక సేవలు అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ బత్తిని శ్రీహరి గౌడ్ రావి శెట్టిరమేష్ గుడిమల్ల రమేష్ దేవునూరి కుమార్ స్వామి అర్ష0 మహేష్ చిలకమర్రి శ్రీనివాస్ ముడుపు రవీందర్ కుమార్ రంపిస రాజేందర్ బొల్లేని రవికుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version