బి ఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర జన్మదిన వేడుకలు.
చిట్యాల,నేటి ధాత్రి:
చిట్యాల మండల కేంద్రం* చిట్యాల మండల కేంద్రంలో భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, మాజీ జడ్పీటీసీ గొర్రె సాగర్ బిఅర్ఎస్ మండల యూత్ అధ్యక్షలు థౌటం నవీన్, టౌన్ అధ్యక్షులు బుర్ర శ్రీధర్, ప్రధాన కార్యదర్శి మడికొండ రవీందర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, నాయకులు పాండాల వీరస్వామి, పెరుమాండ్ల రవీందర్, జంబల చంద్రమౌళి సాద మల్లయ్య, దామెర రాజు, చందు, కైలాపూర్ సర్పంచ్ కొడారి ఓదెలు, వేముల హరీష్, పుల్లూరి నారాయణరావు, జెట్టి కుమార్, చేరి రవీందర్, ముడుతన పెల్లి రాజు, మెడిపెల్లి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
