కార్మికుల హక్కులు కాపాడలేని ప్రభుత్వాలు మేడే ఉత్సవాలలో..

కార్మికుల హక్కులు కాపాడలేని ప్రభుత్వాలు మేడే ఉత్సవాలలో

బీ ఆర్ ఎస్ నే

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ లో మేడే ఉత్సవాల సందర్భంగా వనపర్తి జిల్లా బీ ఆర్ ఎస్ అద్యరములో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అదేశముతో ఘనoగా నిర్వహించామని మీడియా ఇంచార్జీ నంది మల్ల అశోక్ మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ ఒక ప్రకటన లో తెలిపారు
సందర్భంగా కార్మికు ల నేత విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రాజీవ్ చౌక్ లో కార్మిక జెండా ఎగురవేసి కార్మిక సంఘాల అధ్యక్ష,కార్యదర్శులను సన్మానించామని వారు తెలిపారు
జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,ప్రధాన కార్యదర్శి గంధం.పరంజ్యోతి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ,ఉంగ్లం. తిరుమల్, పెద్దముక్కుల.రవి
రాష్ట్ర ప్రభుత్వంలో కార్మిక మంత్రి లేకపోవడం పై గట్టు యాదవ్ వాకిటి శ్రీదర్ విమర్శించారు
వనపర్తి లో హమాలీ,ఆటో యూనియన్,తోపుడు బండ్ల సంఘాలు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖరరెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కార్మిక భవనాలు నిర్మించడం కార్మికు ల సమస్యలలో అండగా ఉన్నారని వారు తెలిపా రు ఈ కార్యక్రమములో గులాం ఖాదర్ ఖాన్,నీలస్వామి,నందిమల్ల రమేష్, మహేశ్వర్ రెడ్డి,సూర్యవంశం.గిరి, జోహెబ్ హుస్సేన్, చిట్యాల.రాము,ఇమ్రాన్, హారీఫ్,అస్లాం, స్టార్.రహీమ్,జె.శ్రీనివాసులు, సూర్యవంశం.సత్యం,కుముని కుమార్,ముద్దుసార్,కరుణాకర్,రామకృష్ణ,తాత రాములు, నాగ శేషీ,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version