శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి పండుగా జరుపాలని ప్రభుత్వం ప్రకటన
ఆర్యవైశ్యులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాని కి పాలాభి అభిషేకం
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వనపర్తి ఆర్యవైశ్యులు పాలాభిషేకం చేశారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని పండుగగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం జీ వో విడుదల చేసినందుకు ఆర్యవైశ్యులు గాంధీ చౌక్ లో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నార ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇటుకూరి బుచ్చయ శెట్టి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చు రామ్ మున్సిపల్ చైర్మన్ మీడిదొడ్డి మాదవి సీనియర్ కాంగ్రెస్ పార్టీనేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ వర్తక సంఘము అధ్యక్షులు పాలాది సుమన్ ప్రధాన కార్యదర్శి వై వెంకటేష్ ఆర్యవైశ్య యూవజన సంఘము అధ్యక్షులు బచ్చు వెంకటేష్ శంకర్ మనోజ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నేత నాగ బంది యాదగిరి దొంత అశోక్ మారం బాలీశ్వరయ్య శెట్టి మాజీ ఆర్యవైశ్య నేత దాచ లక్ష్మీనారాయణ కె కె కృష్ణమూర్తి పాలాది శ్రీనివాసులు జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు భీమ ప్రసన్న లక్ష్మి రాణి కటకం శ్రీలటం పట్టణ అధ్యక్షురాలు పిన్నం వసంత లగిశెట్టి సరిత పిన్నం సుధా యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మీడిదొడ్డి మాధవి రమేష్ అవోప పట్టణ అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు సంబు వెంకటేశ్వర్లు కే కే కృష్ణమూర్తి తాడిపర్తి లెగిశేట్టి వెంకటస్వామి పట్టణ ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చురాం మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని అధికారిక పండుగ గా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసినందుకు ఆర్యవైశ్యుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీమతి కల్వ సుజాతను నియామకం చేసినందుకు ఆర్యవైశ్య ల తరుపున కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో పేద ఆర్యవైశ్యులు చాలామంది ఉన్నారని వారిని ఆదుకోవడానికి లక్ష నుండి నాలుగు లక్షల వరకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు కొరకు మీ సేవలో దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత మంత్రులు స్పందించి ఆర్యవైశ్య కార్పొరేషన్ నుండి సబ్సీడీ రుణాలు మంజూరు చేయాలని బచ్చు రాం కోరారు
