వనపర్తి లో గ్యాస్ సిలిండర్ల కొరత సిలిండర్లు బ్లాక్ లో విక్రయాలు….

వనపర్తి లో గ్యాస్ సిలిండర్ల కొరత సిలిండర్లు బ్లాక్ లో విక్రయాలు

మాజీ మున్సిపల్ ఏర్పుల సుమిత్రమ్మ

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి లో గ్యాస్ సిలిండర్ల కొరత చూపి
శ్రీ బాలాజీ గ్యాస్ ఏజెన్సీ వారు జెరపు తున్నారని బ్లాకులో విక్రయాలు జేరుగుతున్నారని ప్రజలు తమ దృష్టికి తెచ్చారని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బిజెపి నేత ఏర్పుల సుమిత్రమ్మ సెల్ నెంబర్ 99 66 o74 o26 తెలిపారు వనపర్తి జిల్లా కేంద్రం బస్ డిపో రోడ్ లో శ్రీ బాలాజీ గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యం వల్ల వనపర్తి లో గ్యాస్ కొత్త ఏర్పడిందని జిల్లా బిజెపి మహిళా మోర్చా నేత మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఏర్పుల సుమిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేశారు నా యొక్క సిలిండర్ ఈ నెల 6 న బుక్ చేశానని ఇంతవరకు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయలేదని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను అడిగితే గ్యాస్ సిలిండర్ కొరత ఉన్నదని గ్యాస్ సిలిండర్ ఇవ్వలేకపోతున్నామని వారు పేర్కొన్నారని ఆమె తెలిపారు గ్యాస్ సిలిండర్ అమౌంట్ ను శ్రీ బాలాజీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలో ఫోన్ పే ద్వారా 975 చెల్లించామని సుమిత్ర మ్మ పేర్కొన్నారు మా ఇంట్లో సిలిండర్ అయిపోయిందని తెలిపారు వనపర్తి సిలిండర్ లు డెలివరీ చేయకుంటే ప్రధానమంత్రి కార్యాలయం ఢిల్లీ చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ భారత్ గ్యాస్ హెడ్ ఆఫీస్ బాంబే సేల్స్ఆఫీసర్ కర్నూల్ వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఎంపీ మల్లు రవి నాగర్ కర్నూల్ ఎంపీ కి మహాబునాగర్ ఎంపీ కి ప్రజల తరుపున ఫిర్యాదు చేస్తామని తెలిపారు రాష్ట్రంలో గ్యాస్ కొడతా లేదని నాయకులు పేర్కొంటున్నారని గ్యాస్ కొరత వనపర్తి లో తీవ్రంగా ఉన్నదని ప్రజల తమ దృష్టికి తెస్తున్నారని గ్యాస్ కొరత పరిష్కరించకపోతే ప్రజలతో మహిళలతో కాళీ సిలిండర్లతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని చెప్పారు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఒక గ్యాస్ సిలిండర్ మీద దాదాపు 100 200 కు హోటల్స్ వారికి బజ్జీల బండ్ల నిర్వాహకులకు బిర్యానీ సెంటర్ల నిర్వాహకులకు అమ్ముకునున్నా రని ప్రజలు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు ప్రజలు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను అడిగితే మీకు ధైర్యం ఉంటే మాపై భారత్ గ్యాస్ కంపెనీ బాంబే అదేవిధంగా సేల్స్ ఆఫీసర్ కర్నూల్ ప్రధానమంత్రి కార్యాలయం ఢిల్లీకి ఫిర్యాదు చేయాలని మేం భయపడమని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెప్పారని చెప్పారు జిల్లా కలెక్టర్ గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ వారిపై విచారణ జరిపి రెవెన్యూ అధికారుల ద్వారా గ్యాస్ సిలిండర్ లు ప్రజలకు పంపిణీ చేయాలని కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version