వివాహా విందు వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని పి.వి.ఆర్. కన్వెన్షన్ లో జరిగిన జహీరాబాద్ పట్టణం బిజ్జ వేణుగోపాల్ కుమారుని వివాహా విందు వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ వివాహా వేడుకల్లో మాజీ కౌన్సిలర్ నామా రవికిరణ్,మాణిక్ ప్రభు గౌడ్, జితేందర్,చెంగల్ జైపాల్,దిలీప్, నిఖిల్,మల్లేశం,తదితరులు పాల్గొన్నారు.