బియ్యం వితరణ చేసిన మాజీ కౌన్సిలర్ పూర్ణచారి
శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండలంలోని నేరేడుపల్లి గ్రామంలో నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెంది న స్వర్గం రాజు కొద్దిరోజుల కిందట అకస్మాత్తుగా అకాల మరణం చెందడం జరిగింది. అతడికి ఇద్దరు చిన్నపిల్ల లు,అతడి కుటుంబ ఆర్థిక వ్యవస్థ బాగోలేనీ విషయం తెలుసుకున్న పరకాల మున్సి పాలిటీ 9వ వార్డు మాజీ కౌన్సి లర్ బెజ్జంకి పూర్ణాచారి సహా యం చేయాలన్న ఉద్దేశంతో మంగళవారం రోజున భాధిత కుటుంబ సభ్యుల పరామ ర్శించి వారికి 50 కిలోల బియ్యం,నిత్యవసర సరుకు లు,తగినంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఈ కార్యక్ర మంలో గ్రామస్తులు తదిత రులు పాల్గొన్నారు.