భాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
పరకాల,నేటిధాత్రి
పరకాల పట్టణంలోని విఎస్ఆర్ మార్ట్ లో పనిచేస్తున్న సరిత భర్త అలిసేరి స్వామి అనారోగ్యం తో గంటకొద్దిరోజులు కిందట మరణించడం జరిగింది.విఎస్ఆర్ యాజమాన్యం స్వామి కుటుంబానికి 4000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు 25కిలోల బియ్యం వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
