మండుతున్న ఎండలు తప్పని తాగునీటి కష్టాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండల రేజింతల్ గ్రామంలో త్రివమవుతున్నది రేజింతల్ మంచి నీటి కొరతతో ప్రజలు తిరిగివ ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలోని మంచి నీటి బోర్లు చెడ్డీ పోయాయి నేలలు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టలేదు దాంతో వేసవి ప్రారంభంలోనే రేజింతల్ లో నీటి ఎద్దడి మొదలైంది తాగునీటి కోసం బిందెలు పట్టుకొని వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాల్సిన వస్తుందని మహిళలు వాపోతున్నారు ప్రతిగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తాగునీటి పాట్లు తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన వాగ్దానం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారుల దృష్టికి సారించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు ఇదే విషయమైనా పంచాయతీ సెక్రటరీ వివరణ కూరగా నిధులు కొరత ఉందని అందువల్లే బోరు మరమాతులు చేయలేకపోతున్నారు