వనపర్తి లో వివాహ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర ఏఐపిసి అధ్యక్షులు డాక్టర్ ఆదిత్య…

వనపర్తి లో వివాహ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర ఏఐపిసి అధ్యక్షులు డాక్టర్ ఆదిత్య
వనపర్తి నేటిదాత్రి .

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అచ్చితాపురం మాజీ సర్పంచ్ తిరుపతయ్య కూతురు సుష్మ వివాహ వేడుక లకు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వై స్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి కుమారుడు తెలంగాణ రాష్ట్ర ఏఐపిసి అధ్యక్షులు డాక్టర్ ఆదిత్య రెడ్డి హాజరై నూతన వధూవరులకు ఆశీర్వదించారుఈవేడుకలలో
టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యాదవ్,వనపర్తి జిల్లా ఏఐపిసి అధ్యక్షులు నాగార్జున, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ జిల్లెల ప్రవీణ్ రెడ్డి, ఎత్తం చరణ్ రాజ్, సీనియర్ నాయకులు ద్వారపోగు విజయ్ బాబు అప్పాయిపల్లి మాజీ ఉప సర్పంచ్ డి ఆనందురావ్ అబ్దుల్లా కొండన్న,పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు మాజి మున్సిపల్ కౌన్సిలర్ గంధం కొండయ్య తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version