సీత రాముల దేవాలయాని కి సామాగ్రి ఇచ్చిన దాతలు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణ నాయి బ్రాహ్మణ సేవ సంఘం రాంనగర్ కాలనీ లో శ్రీ సీతారాముల దేవాలయానికి సౌండ్ పొంగలు స్టాండ్ మైక్స ఆమ్ప్ల ప్లేయర్ ఇతర సామాగ్రి దాతలు ఇచ్చారని వనపర్తి బిజెపి జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అశ్విని రాధ ఒక ప్రకటనలో తెలిపారు దాతలు అశ్విని రాద అశ్విని భగవంతు ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు పట్టణ అధ్యక్షుడు సదుర్ల చిన్నయ్య ప్రధాన కార్యదర్శి న్సోనైల గోవింద్ కోశాధికారి సిమ్లా భాస్కర్ ఇచ్చి న వారిలో ఉన్నారని శ్రీమతి రాద తెలిపారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు సదుర్ల రమేష్ బాబు పట్టణ మాజీ అధ్యక్షులు చింతకుంట ఆంజనేయులు పూడూరు మోహన్ ఉపాధ్యక్షుడు చింతకుంట సంపత్ నారం దాసు రఘు ప్రచార కార్యదర్శి కురుమూర్తిసంయుక్త కార్యదర్శి సదుర్ల నాగరాజ్ చిన్న గుంటపల్లి నాగరాజు సోషల్ మీడియా కన్వీనర్ సదుర్ల మహేందర్ కార్యవర్గ సభ్యులు అశ్విని రాజు అశ్విని మహేష్ నాగవరం చక్రపాణి అశ్విని పవన్ పూడూరు విజయ్ అశ్విని ప్రకాష్ మరియు తదితరులు పాల్గొన్నారు