బి.ఆర్.ఎస్ పార్టీ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్షములో బీజేపీ మహిళా మోర్చా నేత
వనపర్తి నేటిదాత్రి
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా,ఇతర పార్టీల నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్షములో చేరారు బీ ఆర్ ఎస్ పార్టీ వనపర్తి కి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన అభివృద్ధి కి ఆకర్షితులై చేరారని మీడియా సెల్ ఇంచార్జి నంది మల్ల అశోక్ తెలిపారు వనపర్తి పట్టణం అభివృద్ధి చిరకాల సమస్య రోడ్ల విస్తరణ సీసీ రోడ్లు డ్రైనేజల నిర్మాణం చెరువుల అభివ్యక్తి సెంటర్ డివైడర్ లు చెరువులదగ్గర సెంటర్ లైట్స్ ఫార్కు ల అభివృద్ధి చేశారని అశోక్ ఒక ప్రకటన లో.తెలిపారు
రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కోశాధికారి,మాజీకౌన్సిలర్ నారాయణదాసు.జ్యోతిరమణ తన అనుచరులతో కలసి గౌరవ నిరంజన్ రెడ్డి సమీక్ష ములో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరరని అశోక్ తెలిపారు జ్యోతికి బీ ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి నిరంజన్ రెడ్డి ఆహ్వానించారని అశోక్ చెప్పారు బీ ఆర్ ఎస్ పార్టీలో చేరిన వారిలో అభిషేక్,షణ్ముఖ,అమర్నాథ్,నరసింహ,వెంకటేష్,విజయ్,రాము,అనిల్, బిట్టు తదితరులు ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమములో బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ పలస రమేష్ గౌడ్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,మహిళా అధ్యక్షురాలు నాగమ్మ, నాగన్న యాదవ్,సూర్యవంశం.గిరి,హేమంత్ ముదిరాజ్, జోహెబ్ హుస్సేన్,చిట్యాల.రాము,గులాం ఖాదర్ ఖాన్,నీలస్వామి,శ్రీకర్ గౌడ్, సయ్యద్.జమీల్,నందిమల్ల.సుబ్బు,గోవర్ధన్ చారి,అనిల్,అశోక్ తదితరులు ఉన్నారు.
