బీజేపీ నాయకుల పరామర్శ
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని 12వ వార్డుకు చెందిన ఏరుకొండ సరోజన మృతి చెందిన విషయం తెలుసుకున్న పరకాల పట్టణ 12 వ వార్డు బీజేపీ నాయకులు బండి రవి, ఆకుల శ్రీధర్,మిడిదొడ్డి నరేష్,మెంతుల సురేష్, పచ్చిక శoతన్ రెడ్డి,గాజుల రంజిత్ మరియు వార్డు సభ్యులు సరోజన గారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
