ఇటీవల చనిపోయిన కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించిన గడ్డం మధుకర్….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం బదనపల్లి టెక్స్టైల్ పార్క్ ఇందిరానగర్ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం మరణించిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి గడ్డం మధుకర్. ఈ సందర్భంగా గత కొన్ని రోజుల క్రితం చెన్నూరి మహాదేవ్ అను వ్యక్తి అనారోగ్యంతో చనిపోగా రేపటి రోజునదినకర్మ.ఉన్నందున తమ వంతు సహాయంగా 50 కేజీల బియ్యం అందజేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మీడియా ఇన్చార్జి గడ్డం మధుకర్. చోటు. ఇందుకుగాను. మహదేవ్ కుటుంబ సభ్యులు బియ్యం అందజేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుకొంపెల్లి శ్యామ్. భోగ రంగయ్య. ఎనగందు.లప్రశాంత్. దేవులపల్లి సుమన్.పూర్ణ. ఎలిగేటి.మహేందర్. అడిగొప్పులగంగయ్య. మహిళలు గ్రామ ప్రజల తదితరులు పాల్గొన్నారు
