కాంగ్రెస్ నాయకుల పరామర్శ
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బండి సుదర్శన్ గౌడ్ గారి కుమారుడు బండి కిరణ్ గారు ఇటీవల మరణించగా వారి దశదినకర్మకు హాజరై శ్రద్ధాంజలి ఘటించడం జరిగినది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, చిట్యాల మండల యూత్ అధ్యక్షులు అల్లగొండ కుమార్ ,కాంగ్రెస్ పార్టీ చిట్యాల టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్*, మొగుళ్ళపల్లి మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద సాంబయ్య ,పిడిసిల్ల మాజీ సర్పంచ్ కల్లేపల్లి ప్రభాకర్, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు