నిర్మల్ నుండి శబరి మలై యాత్రకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర
వనపర్తి నేటిదాత్రి .
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుండి శబరిమలై యాత్రకు గురు స్వామి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నామని అయ్యప్ప మాల ధరించిన స్వాములు సాయి కుమార్ శ్రీనివాసులు చెప్పారు ఈ సందర్భంగా వారు అడ్డాకుల దగ్గర నేటిదాత్రి దినపత్రిక విలేకరితో మాట్లాడుతూ దాదాపు 50 మంది మాల ధరించిన అయ్యప్ప స్వాములు ప్రతిరోజు 30 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నామని వారు తెలిపారు 41 రోజుల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని శబరిమలై లో అయ్యప్ప స్వామి ని దర్శించుకుoటామని తెలిపారు
