అశ్వత్థామ అనిల్ కుటుంబానికి క్వింటల్ బియ్యం వితరణ..
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలం సోమనపల్లి గ్రామంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ టేకుమట్ల మండల ప్రధాన కార్యదర్శి అంబాల అశ్వత్థామ తల్లి అంబాల సుగుణమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు సుగుణమ్మ దశదినకర్మ కార్యక్రమానికి హాజరై ఎస్సీ కాలనీ యూత్ సభ్యులు అంబాల అశ్వత్థామ కుటుంబానికి క్వింటా బియ్యాన్ని ఇవ్వడం జరిగింది అనంతరం వారిని పరామర్శించి ఎల్లవేళలా మీ కుటుంబానికి అండగా ఉంటామని యూత్ నాయకులు ధైర్యాన్ని కల్పించారు
ఈ కార్యక్రమంలో
మారపెల్లి రాజుకుమర్,గురుకుంట్ల కిరణ్,మరపెల్లి అరుణ్ కుమార్,మరపెళ్లి రాజు,చిట్యాల మధుకర్,మారాపెల్లి హరీష్,మారపెల్లి రాణా ప్రతాప్,బండ కార్తీక్ …
తది తరులు పాల్గొన్నారు…
