జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రచారం చేస్తున్న జహీరాబాద్ శాసనసభ్యులు
◆: – కొన్నిటి మాణిక్ రావు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్ లో బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గారి గెలిపే లక్ష్యంగా డోర్ టు డోర్ ప్రచారరం నిర్వహించిన జహీరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు..
