యూరియా కొరతకు నిరసనగా జహీరాబాద్ ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
యూరియా కొరతకు నిరసనగా అసెంబ్లీలో ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్న సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు షాప్‌లలో లేని యూరియా యాప్‌లలో ఉంటుందా అంటూ ప్లకార్డులు ప్రదర్శన ప్లకార్డులు లోపలికి అనుమతి ఇవ్వని పోలీసులు పోలీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాగ్వాదం,
