జహీరాబాద్: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-14.wav?_=1


జహీరాబాద్: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఎస్సీ విద్యార్థుల నుంచి ఉపకార విత్తనాల కోసం సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి బుధవారం తెలిపారు. ఫ్రెష్, రెన్యువల్ ఉపకార వేతనాల కోసం http://telanganaepass.cgg.gov.in చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version