గ్రామంలో స్వయంసేవకుల విస్తృత గృహ సంపర్కం.

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-19T132209.145.wav?_=1

 

 

గ్రామంలో స్వయంసేవకుల విస్తృత గృహ సంపర్కం.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున) ఆర్ఎస్ఎస్) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలలో భాగంగా చిట్యాల గ్రామంలో విస్తృత గృహ సంపర్కం చేస్తున్న స్వయం సేవకులు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు బుర్ర సదయ్య, స్వయంసేవకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version