ఆ రైతు ఆవేదనను అర్థం చేసుకోండి…
మాజీ పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవిత
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలం తాళ్ల పూస పల్లి గ్రామానికి చెందిన రైతు బిడ్డ బత్తుల సమ్మయ్య కడెడ్లు మొన్న రాత్రి పిడుగుపాటుకు గురై మృత్యువాత పడగ ఆ రైతును వారిని పరామర్శించి ఆర్థిక సహయం చేసి అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుండి రావాల్సిన నష్ట పరిహారం అందేలా చూడాలని అధికారులను కోరిన
మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు
మాలోత్ కవిత
వారి వెంట బి ఆర్ ఎస్ నాయకులు రావుల రవి చందర్ రెడ్డి
సర్పంచ్ కందుకూరి ఉప్పలయ్య, గుడ్ల యాదగిరి,
గొర్రె వెంకన్న, పాలేరు దశరథం, మల్లయ్య, పటేరీ సింహాద్రి, దుర్గాల ఉప్పలయ్య, తదితరులు ఉన్నారు,
