నేటి యువత భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయిని ఆదర్శంగా తీసుకోవాలి.

 

నేటి యువత భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయిని ఆదర్శంగా తీసుకోవాలి.

బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలోబీజేపీ మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు*.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి జీవితం యువతకు మార్గదర్శకమని, దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు*. రాజకీయాల్లో విలువలు, నిజాయితీ, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన మహానేత వాజ్పేయి అని పేర్కొన్నారుదేశ సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన వాజ్పేయి గారి ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలనిపిలుపునిచ్చారు. చదువుతో పాటు దేశభక్తి, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు*.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చెక్క నర్సయ్య మందల మొగిలి గజనాల రవీందర్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు* తీగల జగ్గయ్య గుండసురేష్ అశోక్ చారి రాయిని శ్రీనివాస్ చింతల రాజేందర్ కత్తుల ఐలయ్య అనుప మహేష్ వార్డు సభ్యులు మైదం శ్రావ్య ,శ్రీకాంత్,వేల్పుల* *లక్ష్మీ ,బాబు కేంసారపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version