నేటిధాత్రి ఎఫెక్ట్..
హైదారాబాద్/హయత్ నగర్..
నిబంధనలకు విరుద్ధంగా రవీంద్ర భారతి స్కూల్..
నేటిధాత్రి కథనంపై స్పందించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్,జిల్లా విద్యాశాఖ అధికారి..
పాఠశాలను సీజ్ చేసిన అధికారులు..
నేటిధాత్రి పత్రికకు ధన్యవాదాలు తెలిపిన ప్రజా సంఘాల ప్రతినిధులు.