మూడు రోజులపాటు జరగనున్న జాతర
గంగారం, నేటిధాత్రి :
ఆసియాకాండం లోనే అతి పెద్ద ఆదివాసీ జాతర గా మేడారం ను గుర్తిస్తారు గత వారం సమ్మక్క సారక్క ల llమహా కుంభ మేళా జాతర జరిగింది సమ్మక్క భర్త పెనక వంశీయులు పగిడిద్దరాజు జాతర నేడు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని పునుగోండ్ల గ్రామం లో ఈ విధముగా జరగనున్నాయి బుధవారం రోజు ఉపవాసం గుడిలో ప్రత్యేక పూజలు సాయంత్రం గుట్ట అడవినుంచి దేవుడిని తీస్కొని వచ్చి గుడిలో ప్రతిష్ట గురువారం రోజు అడవి నుంచి వనం తెచ్చుట సాయంత్రం గ్రామం లో స్వామి వారిని అమ్మవారిని ఊరేగింపు గంగస్నానం శుక్రవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మొక్కులు చెలించుట అనంతరం వన ప్రవేశంజరుగుతుందని పగిడిద్ద మహారాజు పూజారి పెనక పురుషోత్తం తెలిపారు