ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్

డి ఎస్ యు రాష్ట్ర కో – కన్వీనర్ డి. సదానందం

వీణవంక, (కరీంనగర్ జిల్లా),

నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇతర కరీంనగర్ జిల్లాలోని వివిధ మండల కేంద్రాలలో ఉన్న ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులకు తెలియజేయగా తేదీ:28,29 వ నుండి జరిగే ఇంటర్మీడియేట్ పరీక్షలు ఎలాంటి భయాలు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ధర్మ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కో- కన్వినర్ సదానందం తెలిపినారు. అనంతరం విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ పర్ ది బ్రైట్ ఫ్యూచర్ తెలియజేశారు.అలాగే ఎవరైనా విద్యార్థి విద్యార్థినులు పరీక్షలో ఉత్తీర్ణులు కాకపోతే ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని కేవలం ఈ పరీక్షలతోనే జీవితం ఏం ముగిసి పోతాది అది కాకపోతే వాళ్ళ టాలెంట్ బట్టి మరొక రంగంలో రాయించవచ్చు అని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమం లో డి ఎస్ యు విద్యార్థులు నవీన్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version