శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని దుంపల సరోజన ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రాంతంలో ఇంట్లో వంట చేస్తుండగా తన ఎదుట సెల్ఫ్ లో ఉన్న వంట సామాగ్రి తీస్తుండగా అక్కడే ఉన్న పాము కుడి చేయి మధ్య వేలికి కుట్టడం వలన వారి కుటుంబ సభ్యులు గమనించి వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొని పోయిన వెంటనే చికిత్స పొందు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మృతురాలు మృతి చెందినది. సరోజన పెద్ద కుమారుడైన దుంపల సమ్మిరెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.