కూకట్పల్లి జనవరి 06 నేటి ధాత్రి ఇన్చార్జి
ఈరోజు కెపిహెచ్బి,రమ్య గ్రౌండ్లో కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన “ముగ్గుల పోటీలు”ఈ కార్యక్రమములోముఖ్య అతిథిగా హాజరైన కూకట్పల్లి నియో జక వర్గ జనసేన పార్టీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమా ర్.ఈ సందర్భంగా ప్రేమకుమార్ మాట్లా డుతూ…..మహిళలు ఉద యం పూట ఇళ్ళ ముందు ముగ్గులు వేయడం మంచి వ్యాయామమ న్నారు.దీంతో పాటు మహిళల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. ముగ్గుల పోటీలు ఐక్యతకు,ఆప్యా యతకు నిదర్శనమన్నారు.సంక్రాం తి పండుగ ప్రకృతి పండుగ అని తె
లిపారు.సాంస్కృతిక అంశాలు మానసిక వికాసానికి,శారీరక ఆరో ఫగ్యానికి,ఏకాగ్రతకు ఎంతగానో దోహదప డుతాయని తెలియజేశా రు.ముగ్గుల పోటీల్లో గెలుగుపొందిన వారికి ప్రథమ,ద్యితియ , తృతీయ బహుమతులు అందజేశారు.అలాగే పాల్గొన్న అందరికీ కూడా బహుమ తులు అందజేశారు.ఈ కార్యక్ర గామంలో లక్ష్మి వీరహిళలు ముంతాజ్,ఎర్ర సత్యా,పు ష్పలత,సరోజినీ దేవి,జనసేన నాయకులు మండలి దయాకర్,
కొల్లా శంకర్,కిషోర్ నాగరాజు,అం జి,సత్యసాయి,సుబ్బు,షణ్ముఖ,శ్రీనివాస్ గోవిందా,కమలాకర్,వెంకట్,
శివ మోటేపల్లి శివ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 2 లో…..