పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కొల్లూరు గ్రామంలో ప్రధాన ధారి గుండా పెరుకుపోయిన చెట్లు పొదలను జెసిబి తో తొలగించి నూతనంగా పనులు ప్రారంబించిన కొల్లూరు గ్రామ పెద్దలు మరియు కొల్లూరు గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు .కార్యక్రమంలో ఈ కార్యక్రమములో గ్రామ పెద్దలు ప్రహ్లాద్ పాటిల్,మంగళి మొగులయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు చింతలగట్టు ప్రకాష్, మాజీ వార్డు సభ్యులు ఎం విష్ణు, రేషన్ డీలర్ పాండు,వీరన్న పాటిల్,రహీమ్,శ్వరయ్య,ప్రెస్ రిపోర్టర్ చింతలగట్టు నర్సింలు,బసయ్య, కాశీ,శ్రీనివాస్ పాటిల్,మల్లేష్ ,దేవదాస్, అనిల్ తధీతరులు పాల్గొన్నారు..
