తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ వచ్చేనెల 1వ తేదీన సిరిసిల్లలో జరిగే సింహ గర్జన సభను విజయవంతం చేయాలని బ డుగు బలహీన వర్గాల మారాలంటే బీఎస్పీ పార్టీకి అవకాశం ఇవ్వాలని 75 సంవత్సరాలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేసి గెలిపించిన కానీ బడుగు బలహీన వర్గాల బతుకులు మారలేదాని బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బీఎస్పీ పార్టీ బలోపేతం అయిందని ప్రజలందరూ అండగా ఉండి ఆశీర్వదించాలని అలాగే 75 సీట్లు బీసీల కేటాయించిన పార్టీ ఒక బీఎస్పీ పార్టీ అని అగ్రవర్ణలావరు పార్టీలు మారిబహుజన సమాజ్ పార్టీలో కిరావాలని ఈ సందర్భంగా కోరారు బహుజన రాజ్యాంలోనే బడుగు బలహీన వర్గాలకు మేలుకు జరుగుతుందని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ భాస్కర్ యాదగిరి మెరుగు రాజు పొన్నాల నర్సింలు ఎడ్ల రాజు చిట్యాల రమేష్ పొన్నాల రాజు మహేష్ కొమ్మటి వేణు ఎడ్ల అరవింద్ తదితరులు పాల్గొన్నారు