మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా
దేవరకద్ర మండలం డోకుర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్ల హరీష్,గొల్ల వెంకట్రాములు, హరీష్,శ్రీకాంత్,శేఖర్,రాజు,పవన్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నట్లు వారు అన్నారు, బిఆర్ఎస్ పార్టీ తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, ఎమ్మెల్యే ఆల గెలుపు కొరకు మేమంతా కలిసికట్టుగా కృషి చేస్తామని అన్నారు.